Manne Krishank | కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన మన్నె క్రిశాంక్
Manne Krishank | కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్‌పై బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
Manne Krishank | కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్‌పై బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను అరెస్టు చేసి కుట్రపూరితంగా బోయిన్పల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ సీఎం రేవంత్ ఆదేశాలతో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తన పీఏ, ఫోటోగ్రాఫర్, అనుచరులకు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్‌పై దాడి చేయాలని ఆదేశాలు ఇచ్చారని ఆరోపించారు. దీనిపై ఎమ్మెల్యే శ్రీ గణేష్‌పై బెట్మెంట్ ఆఫ్ క్రైమ్, ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద కేసు నమోదు చేయాలని కంటోన్మెంట్లో మన్నె క్రిశాంక్, ఇతర బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్‌పై ఫిర్యాదు చేసిన మన్నె క్రిశాంక్, బీఆర్ఎస్ నాయకులు
కేటీఆర్ గారిని అరెస్టు చేసి కుట్రపూరితంగా బోయిన్పల్లి పోలీస్ స్టేషన్‌కు తెచ్చి అక్కడ సీఎం రేవంత్ ఆదేశాలతో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తన పీఏ, ఫోటోగ్రాఫర్, అనుచరులకు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్‌పై… https://t.co/KFbJWdZfT6 pic.twitter.com/BVU72Z7hdI
— Telugu Scribe (@TeluguScribe) September 9, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

