స్టార్ట్ చేస్తానని కారుతో పరార్
కారు స్టార్ట్ చేస్తానని చెప్పిన ఓ గుర్తు తెలియని వ్యక్తి కారుతో పరారైన సంఘటన గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకున్నది.
కవాడిగూడ, ఏప్రిల్ 19 : కారు స్టార్ట్ చేస్తానని చెప్పిన ఓ గుర్తు తెలియని వ్యక్తి కారుతో పరారైన సంఘటన గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకున్నది.
గాంధీనగర్ ఇన్స్పెక్టర్ ఎన్.మోహన్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. షాద్‌నగర్‌కు చెందిన బూక్యా నరేశ్ కారు మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో హోటల్ మారియట్ టీ జంక్షన్ సమీపంలో ఆగిపోయింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి నేను మెకానిక్‌ను.., మీరు వెనకాల నుంచి నెట్టండి అని చెప్పాడు.
వెంటనే కారు దిగి నెట్టగా.. కారులో కూర్చుకున్న గుర్తుతెలియని వ్యక్తి కారు స్టార్ట్ కావడంతో కారుతో పాటు హుడాయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- car
- car robbery
- Hyderabad
- infront
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

