Suicide | మణికొండలో వ్యక్తి ఆత్మహత్య

శేరిలింగంపల్లి : ఒంటరితనం భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ చింతకాయల వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం… కర్ణాటక రాష్ట్రం, కొప్పోలు జిల్లా, అయోధ్య నగర్ ప్రాంతానికి చెందిన భరణీ శ్రీనివాస్ గత కొంతకాలంగా మణికొండ శివపూరి కాలనీలో నిర్మాణంలో ఉన్న భవనంలో వాచ్మెన్ పనిచేస్తు జీవిస్తున్నాడు.
కాగా భరణీ శ్రీనివాస్ మొదటి భార్య చనిపోతే రెండవ భార్యను కొంతకాలం కిత్రం వివాహం చేసుకున్నాడు. కానీ రెండవ భార్య సైతం గత 6 నెలలుగా భర్త శ్రీనివాసుకు దూరంగా ఉంటుంది. బుధవారం తాను పనిచేస్తున్న నిర్మాణంలో ఉన్న భవనంలో మొదటి అంతస్థులో చున్నీతో ప్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఒంటరి జీవితం భరించలేక తాను ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | హైదరాబాద్ టు ఢిల్లీ వయా గోవా.. 80వ సారి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్
దేవుడు దిగొచ్చినా నీళ్లు ఇవ్వలేం.. తాగునీళ్లు ఇస్తే గొప్ప.. సత్తుపల్లి సభలో మంత్రి తుమ్మల
Ponguleti Srinivas Reddy | నీళ్లు రావు.. కరెంట్ లేదు.. రైతులు రెండో పంట వేయొద్దు.. మంత్రి పొంగులేటి కీలక సూచన
Kodangal | సీఎం ఇలాకాలో నీటి కటకట.. కొడంగల్‌లో తాగునీటికి తిప్పలు.. ప్రజల అవస్థలు
Buldozers Demolition | అర్ధరాత్రి వేళ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు… 12 జేసీబీలతో 348 ఇండ్లు కూల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

