రాయదుర్గం ప్రాంతంలోని మల్కం చెరువు పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతున్నది. జీవవైవిధ్యానికి ప్రతిబింబంలా నిలుస్తున్నది. నగరవాసులు కుటుంబసమేతంగా తరలివచ్చి.. కాసేపు సేద తీరుతున్నారు. ప్రకృతి రమణీయ అందాలను ఆస్వాదిస్తున్నారు.