మల్కాజిగిరి, ఫ్యూచర్‌సిటీ సీపీల బాధ్యతల స్వీకరణ
మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ నూతన కమిషనర్‌గా బి. సుమతి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు.
సిటీబ్యూరో /రంగారెడ్డి, మే 1 (నమస్తేతెలంగాణ) : మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ నూతన కమిషనర్‌గా బి. సుమతి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు.
నేరాల నియంత్రణలో ఐఏ ఆధారిత ‘టీజీ క్వెస్ట్’ వంటి ఆధునిక సాంకేతికతను వినియోగిస్తామని, సైబర్‌నేరగాళ్లపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. అలాగే ఫ్యూచర్‌సిటీ నూతన కమిషనర్‌గా తరుణ్ జోషి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. డ్రగ్స్‌ను సమూలంగా రూపుమాపుతామని, అలాగే, సైబర్ నేరాలను పూర్తిగా అదుపులోకి తెస్తామని, సైబర్‌నేరాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

