హయత్‌నగర్‌లోని పెట్రోల్ బంకులో ఘరానా మోసం..! : వీడియో
హయత్‌నగర్‌లోని హెచ్‌పీ పెట్రోల్ బంకులో ఘరానా మోసం చోటు చేసుకుంది.
హైదరాబాద్ : హయత్‌నగర్‌లోని హెచ్‌పీ పెట్రోల్ బంకులో ఘరానా మోసం చోటు చేసుకుంది. తన కారు పెట్రోల్ ట్యాంక్ సామర్ధ్యానికి మించి పెట్రోల్ బిల్లు వేశారని వినియోగదారుడి ఆరోపించాడు. తన కారు పెట్రోల్ ట్యాంక్ సామర్థ్యం 27 లీటర్లు అయితే 32 లీటర్ల పెట్రోల్ పోసినట్లు రసీదు ఇచ్చారని వినియోగదారుడు ఆందోళనకు దిగాడు. బంకు యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్‌లోని HP పెట్రోల్ బంకులో ఘరానా మోసం
తన కారు పెట్రోల్ ట్యాంక్ సామర్ధ్యానికి మించి పెట్రోల్ బిల్లు వేశారని వినియోగదారుడి ఆరోపణ
హయత్‌నగర్‌లోని ఓ HP పెట్రోల్ బంకులో తన కారు పెట్రోల్ ట్యాంక్ సామర్థ్యం 27 లీటర్లు అయితే 32 లీటర్ల పెట్రోల్ పోసినట్లు రసీదు ఇచ్చారని ఆందోళనకు… pic.twitter.com/fjCT8I37tC
— Telugu Scribe (@TeluguScribe) May 1, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

