హైదరాబాద్ : గచ్చిబౌలి ఓఆర్ఆర్పై(Gachibowli ORR) ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. వట్టినాగులపల్లి వద్ద గల ఓఆర్ఆర్పై లారీని వెనుక నుంచి మరో లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి(Lorry driver killed )చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.