లోక్‌భవన్‌లో మంగళవారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి సింగరేణి కుంభకోణం అంశాన్ని వివరిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిత్రంలో ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డ్డి, కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, దేశపతి శ్రీనివాస్, సురభి వాణీదేవి, శంభీపూర్ రాజు, ఎంపీలు దీవకొండ దామోదర్‌రావు, వద్దిరాజు రవిచంద్ర తదితరులు.