జూబ్లీహిల్స్, నవంబర్ 13: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని భక్తి టీవి ఈ ఏడాది కోటి దీపోత్సవ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
నగరంలోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా నవంబర్ 14 నుంచి 27 వరకు ప్రతిరోజు సాయంత్రం 5:30 నుంచి 10 గంటల వరకు ఈ వేడుకల నిర్వహించనున్నట్లు తెలిపారు.