కర్ణాటక రోడ్డు ప్రమాదం.. నగరానికి చేరిన మృతదేహాలు
Karnataka accident | కర్ణాటక బస్సు ప్రమాదంలో మరణించిన ముగ్గురి మృతదేహాలు హైదరాబాద్ చేరుకున్నాయి. శుక్రవారం ఉదయం కర్ణాటకలోని కలబురిగి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు హైదరాబాద్ వాసులు మరణించారు.
హైదరాబాద్: కర్ణాటక బస్సు ప్రమాదంలో మరణించిన ముగ్గురి మృతదేహాలు హైదరాబాద్ చేరుకున్నాయి. శుక్రవారం ఉదయం కర్ణాటకలోని కలబురిగి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు హైదరాబాద్ వాసులు మరణించారు. వారిలో గోడేకీ కబర్కి చెందిన శివకుమార్, రవళి, దీక్షిత్ మృతదేహాలకు అక్కడే పోస్టుమార్టం పూర్తయింది. దీంతో వారి మృతదేహాలను గాంధీ దవాఖానకు తరలించారు. నేడు వారికి కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
అర్జున్ కుమార్, సరళాదేవి, దివాన్ష్, అనిత మృతదేహాలను నేడు హైదరాబాద్‌కు తీసుకురానున్నారు. రేపు వారికి అంత్యక్రియలు నిర్వహిస్తారు. కాగా, గత నెల 28న గోవాకు వెళ్లిన 26 మంది తిరిగి హైదరాబాద్ వస్తుండగా.. శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. అనుకోని సంఘటన బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke: విమానంలోనే దీప్కే అరెస్టు..
Accident | వలస కూలీల ట్రాక్టర్‌ను ఢీకొన్న టిప్పర్.. ఒకరు మృతి, 32 మందికి గాయాలు!
Salman Khan | యూట్యూబ్‌లో అడుగుపెట్టిన సల్మాన్ ఖాన్.. కోచ్‌గా, స్టూడెంట్‌గా భాయ్ సందడి!
Jailer 2 | రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్ ..తెలంగాణలో సాధారణ టికెట్ ధరలకే ‘జైలర్ 2’..
Mamitha Baiju | ‘జై హనుమాన్’లో మమితా బైజు.. రిషబ్ శెట్టి, రానా సరసన కీలక పాత్రలో కనిపించనుందా?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

