ప్రపంచ శాంతియే లక్ష్యంగా….జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్ వద్ద ఆదివారం అహింసా రన్ నిర్వహించారు.
3కే, 5కే, 10కే విభాగాల్లో నిర్వహించిన ఈ రన్‌ను తెలంగాణ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వికాస్ రాజ్, ఆర్గనైజేషన్ హైదరాబాద్ చైర్మన్ సుశీల్ సంచేటి, మహిళా విభాగం చైర్పర్సన్ వీణా జైన్, చీఫ్ సెక్రటరీ టీనా షా, ప్రధాన కార్యదర్శి పరేశ్ షా, కోశాధికారి బీఎల్ భండారితో కలిసి ప్రారంభించారు.
-ఖైరతాబాద్, మార్చి 31