Weapons Missing | 12 కంటే ఎక్కువ ఆయుధాలే చోరీ.. కొనసాగుతున్న విచారణ
Weapons Missing | ఆయుధాలు కనిపించకుండా పోవడంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా మొత్తాన్ని ఆర్మీ హై అలెర్ట్ చేసింది. ఈ క్రమంలో ఆర్మీ అధికారుల క్వార్టర్లతోపాటు రాకపోకలపై అధికారులు నిఘా బెట్టారు. ఆర్మీ క్వార్టర్స్ లోపలికి వెళ్లి వచ్చే వారిని అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
Weapons Missing| సికింద్రాబాద్ బొల్లారంలోని మద్రాస్ యూనిట్‌కు చెందిన ఆయుధ విభాగంలో కొన్ని ఆయుధాలు కనిపించకుండా పోవడం కలకలం రేపింది. ఆయుధాల విభాగంలో ఉన్న నాలుగు ఏకే-47 తుపాకులు సహా మరికొన్ని ఆయుధాలు మిస్సింగ్ అయినట్లు ఆర్మీ అధికారులు గుర్తించినట్లు వార్తలు వచ్చాయని తెలిసిందే. కాగా ఆయుధాల చోరీ కేసులో విచారణ కొనసాగుతోంది. ఆయుధాలు చోరీ చేసిన వాళ్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఆయుధాలు పెట్టిన బేరక్ తలుపులు పగలకొట్టిన దుండగులు 12 కంటే ఎక్కువ ఆయుధాలే చోరీ అయినట్లు అధికారులు గుర్తించారు. ఆయుధాలు స్టోరేజ్‌లో ఉన్న తలుపులు బద్దలు కొట్టి చోరీ చేసినట్టు గుర్తించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా మొత్తాన్ని ఆర్మీ హై అలెర్ట్ చేసింది. ఈ క్రమంలో ఆర్మీ అధికారుల క్వార్టర్లతోపాటు రాకపోకలపై అధికారులు నిఘా బెట్టారు. ఆర్మీ క్వార్టర్స్ లోపలికి వెళ్లి వచ్చే వారిని అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ మేరకు ఆర్మీ అధికారులకు పూర్తిస్థాయిలో ఎస్కార్ట్ పెంచారు. కట్టుదిట్టమైన భద్రత ఉన్న స్టోరేజ్‌లో చోరీ కావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
Read Also :
Tirumala | సెప్టెంబర్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు ఇవే..15 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
New York: న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో కత్తులతో మహిళ దాడి.. వీడియో
Biceps | పెద్ద బైసెప్స్ కావాలంటే పాటించాల్సిన చిట్కాలు ఇవే.. ఇలా చేయండి..
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

