తాగునీటి సరఫరాకు అంతరాయం
నగరానికి తాగునీరు సరఫరా చేసే మంజీరా ఫేజ్-2లోని పటాన్చెరు నుంచి హైదర్‌నగర్ 1,500 ఎంఎం డయా పంపింగ్ మెయిన్ లైన్.. హైవే పనుల సందర్భంగా ధ్వంసమైంది. ఈ లీకేజీని అరికట్టేందుకు మరమ్మతు పనులు జరుగుతున్నాయి.
సిటీ బ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ): నగరానికి తాగునీరు సరఫరా చేసే మంజీరా ఫేజ్-2లోని పటాన్చెరు నుంచి హైదర్‌నగర్ 1,500 ఎంఎం డయా పంపింగ్ మెయిన్ లైన్.. హైవే పనుల సందర్భంగా ధ్వంసమైంది. ఈ లీకేజీని అరికట్టేందుకు మరమ్మతు పనులు జరుగుతున్నాయి.
ఎండీ అశోక్‌రెడ్డి పనులను ఆకస్మికంగా తనిఖీ చేసి, వేగవంతం చేయాలని సూచించారు. అంతరాయం కలిగే ప్రాంతాలు ఆర్సీపురం, అశోక్‌నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనాగూడ, మియాపూర్, బీరంగూడ, అమీన్పూర్, భాగ్యనగర్ కాలనీ, ఆఫ్ టేక్ పాయింట్స్, బల్క్ కనెక్షన్లు, ఎర్రగడ్డ, ఎస్ఆర్నగర్, అమీర్‌పేట, కేపీహెచ్‌బీ కాలనీ, కూకట్పల్లి, భాగ్యనగర్ కాలనీ, ప్రగతి నగర్ తదితర కాలనీలు ఉన్నాయి. ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

