Osmania University | రేపటి నుంచి ఓయూలో అంతర్జాతీయ సదస్సు
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) జువాలజీ విభాగంలో బుధవారం నుంచి అంతర్జాతీయ సదస్సు(International conference)ను నిర్వహించనున్నారు. ‘రీసెంట్ ట్రెండ్స్ ఇన్ జువాలజీ - ఇన్నోవేషన్స్ చాలెంజెస్ అండ్ అపార్చునిటీస్’అనే అంశంపై నిర్వహించనున్న ఈ సదస్సు మూడు రోజుల పాటు కొనసాగుతుందని నిర్వాహకులు చెప్పారు.
ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 19 : ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) జువాలజీ విభాగంలో బుధవారం నుంచి అంతర్జాతీయ సదస్సు(International conference)ను నిర్వహించనున్నారు. ‘రీసెంట్ ట్రెండ్స్ ఇన్ జువాలజీ – ఇన్నోవేషన్స్ చాలెంజెస్ అండ్ అపార్చునిటీస్’అనే అంశంపై నిర్వహించనున్న ఈ సదస్సు మూడు రోజుల పాటు కొనసాగుతుందని నిర్వాహకులు చెప్పారు.
ఓయూ సైన్స్ కళాశాల కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం ఉదయం పది గంటలకు నిర్వహించనున్న సదస్సు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్‌కుమార్ నందికూరి, శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు నిర్వహించనున్న సదస్సు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయగ్నోసిస్ మాజీ డైరెక్టర్ డాక్టర్ తంగరాజ్ హాజరవుతారని వివరించారు. ఈ సదస్సుకు విద్యార్థులు, పరిశోధకులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

