Hyderabad | హాస్టల్ గదిలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
Hyderabad | హాస్టల్ గదిలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..హర్షియా సుల్తానా (16) హైదరాబాద్ – బల్కంపేటలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నది.
Hyderabad | హాస్టల్ గదిలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..హర్షియా సుల్తానా (16) హైదరాబాద్ – బల్కంపేటలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నది. కాగా, తాను ఓ యువకుడితో ఫోన్లో మాట్లాడుతున్న విషయాన్ని కాలేజ్ యాజమాన్యం గుర్తించి ఆమె తల్లిదండ్రులకు చెప్పారు.
తాను ఓ యువకుడితో ఫోన్లో మాట్లాడే విషయం కాలేజ్ యాజమాన్యం తల్లిదండ్రులకు చెప్పడంతో, తన తల్లి ఆమెను మందలించిందని మనస్తాపానికి గురైన సుల్తానా హాస్పిటల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..నిన్న ఒక్కరోజే 83,670 మంది దర్శనం
Ram Gopal Varma | ‘రామాయణం 2’ కలెక్షన్లు పార్ట్1 కంటే పదింతలు ఎక్కువ ఉంటాయి: రామ్ గోపాల్ వర్మ
IND vs NZ | నిలకడగా ఆడుతున్న కివీస్.. 20 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోర్ ఎంతంటే..!
Health tips | విటమిన్ B12 లోపాన్ని లైట్ తీసుకుంటున్నారా.. గుండెకు, లివర్‌కు ప్రమాదమట తెలుసా..?
KCR | కేసీఆర్‌తో ఆదిలాబాద్ యువనేత భార్గవ్ దేశ్‌పాండే భేటీ
ట్రెండింగ్ వార్తలు
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!

