చేతి వృత్తిదారులకు యంత్రాల పంపిణీ
ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో ఖాదీ ఉత్పత్తి, అమ్మకాలు భారీగా పెరిగాయని, దీంతో గ్రామీణ భారతదేశంలోని వృత్తిదారులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ చైర్మన్ మనోజ్‌కుమార్ అన్నారు.
అబిడ్స్, మార్చి 9 : ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో ఖాదీ ఉత్పత్తి, అమ్మకాలు భారీగా పెరిగాయని, దీంతో గ్రామీణ భారతదేశంలోని వృత్తిదారులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ చైర్మన్ మనోజ్‌కుమార్ అన్నారు. అంతేగాకుండా ఖాదీ గ్రామీణ పరిశ్రమ ఉత్పత్తులు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో మోదీ సర్కార్‌కి గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గ్రామోద్యోగ్ వికాస్ యోజన కార్యక్రమంలో భాగంగా పలు చేతి వృత్తుల్లో శిక్షణ పొందిన వారికి ఉచితంగా యంత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మనోజ్ కుమార్ మాట్లాడుతూ.. తొమ్మిదేండ్లుగా ఖాదీ వేతనాన్ని 33 శాతానికి పైగా పెంచడం వలన చేత్తి వృత్తుల వారు ఖాదీ పని వైపు వెళ్లారన్నారు. అంతకు ముందు తేనె టీగల బాక్సులు, బీ బాక్సులు, చేతి వృత్తి దారులకు టూల్ కిట్లు, యంత్రాలు, ఎలక్ట్రిక్ కుమ్మరి సారెలు, చింతపండు ప్రాసెసింగ్ మిషన్లు, అగరువత్తి, ఫుట్‌వేర్ తయారీ యంత్రాలు, ఎలక్ట్రీషియన్, ప్లంబర్ టూల్ కిట్లు, పేపర్, లీఫ్ ప్లేట్ మేకింగ్ యంత్రాలను 1234 మందికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

