నకిలీ పాస్‌పోర్టు కేసులో..
నకిలీ పాస్‌పోర్టు కేసులో మీసేవ యజమాని, ఇద్దరు ఏఎస్ఐలను రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే.. యూసుఫ్‌గూడలో కళ్యాణ్ అనే వ్యక్తి 2008లో మీసేవ సెంటర్‌ను ప్రారంభించాడు. ఈ క్రమంలో అబ్దుల్ సత్తార్‌తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరు కలిసి నకిలీ సర్టిఫికెట్లను రూపొందించి శ్రీలంక జాతీయులకు విక్రయించారు.
- మీసేవ యజమాని, ఇద్దరు ఏఎస్ఐల రిమాండ్
నాంపల్లి కోర్టులు, మార్చి 5 (నమస్తే తెలంగాణ) : నకిలీ పాస్‌పోర్టు కేసులో మీసేవ యజమాని, ఇద్దరు ఏఎస్ఐలను రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే.. యూసుఫ్‌గూడలో కళ్యాణ్ అనే వ్యక్తి 2008లో మీసేవ సెంటర్‌ను ప్రారంభించాడు. ఈ క్రమంలో అబ్దుల్ సత్తార్‌తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరు కలిసి నకిలీ సర్టిఫికెట్లను రూపొందించి శ్రీలంక జాతీయులకు విక్రయించారు. పాస్ పోర్టు విచారణ కోసం వచ్చిన మారేడ్‌పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తిప్పన్న, పంజాగుట్ట ట్రాఫిక్ ఏఎస్ఐ షేక్నజీర్ బాషా అక్రమాలకు పాల్పడినట్లు తేలింది.
దీంతో మంగళవారం 6వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీఐడీ అధికారులు ముగ్గురిని అరెస్టు చేసి లక్డీకాపూల్ కార్యాలయానికి తరలించి విచారించిన అనంతరం కోర్టు ఎదుట హాజరుపర్చగా 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి తీసుకొని అధికారులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajanna Sircilla | చెరువులో మునిగి యువకుడి మృతి.. తండ్రికి దూరమైన ముగ్గురు చిన్నారులు!
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
Donald Trump | నాకు 8 నోబెల్ శాంతి బహుమతులు రావాల్సింది.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి..!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

