Third Empire | కంపెనీల అధిపతులు టీలు, కాఫీలు ఇస్తే రారు. నగరంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆరా తీసుకున్నాకే అడుగు ముందుకువేస్తారు. నీళ్లు, సోషల్ లైఫ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెక్యూరిటీ అన్నీ చూసుకుంటారు. శాంతిభద్రతల విషయంలో సంతృప్తి చెందితేనే ఏ సంస్థనైనా నెలకొల్పడానికి ముందుకొస్తారు. మన దగ్గర ఇవన్నీ ఉండబట్టే.. ఆపిల్ నుంచి లులు వరకు ఇన్ని సంస్థలు హైదరాబాద్కు వచ్చాయి.
n విశాల రెడ్డి, ఐడెంట్సిటీ వ్యవస్థాపకురాలు