Jagga Reddy | సోనియాగాంధీ ఆత్మకథ ఆధారంగా సినిమా తీస్తా : జగ్గారెడ్డి
Jagga Reddy | కాంగ్రెస్ నాయకురాలు, మాజీ చైర్పర్సన్ సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా సినిమా తీస్తానని ఆ పార్టీ నేత జగ్గారెడ్డి తెలిపారు.
Jagga Reddy | కాంగ్రెస్ నాయకురాలు, మాజీ చైర్పర్సన్ సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ (Belonging: A Journey of Love) పుస్తకం నవంబర్ 10, 2026న విడుదలైన విషయం తెలిసిందే.
రాజీవ్‌గాంధీతో ప్రేమ ప్రయాణం, ఇందిరాగాంధీ కాలంలో ఎమెర్జెన్సీ అంశంతోపాటు తన కుటుంబంలో జరిగిన సంఘటనల నుంచి రాజకీయాల్లో పోషించిన పాత్రల వరకు తన జీవిత ప్రయాణంలో ఎదురైన ఘట్టాలను సోనియాగాంధీ ఈ పుస్తకంలో పేర్కొన్నారు. కాగా సోనియాగాంధీ ఆత్మకథ ఆధారంగా సినిమా తీస్తామని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు.
ఈ విషయమై జగ్గారెడ్డి మాట్లాడుతూ.. సోనియాగాంధీ చరిత్ర పుస్తక రూపంలో చదివేవాళ్లు చదువుతరు.. కానీ సినిమా ద్వారా కూడా చూపించాలన్నది ఒక ఆలోచన ఉన్నది.. తెలుగు అని చెప్పాం కానీ.. తెలుగుతోపాటు అన్ని భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో సినిమాను తీస్తాం. ఈ సినిమాలో సొంతంగా చూపించేది ఏం ఉండదు.. సోనియాగాంధీ రాసిన ఆత్మకథ పుస్తకం బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్ ఆధారంగానే తీస్తాం.. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మాత్రమే వేరే దేశాల్లో కూడా చూసే విధంగా తెరకెక్కిస్తామన్నారు.
సోనియా గాంధీ బయోపిక్ పుస్తకం ఆధారంగా పాన్ ఇండియా స్థాయిలో సినిమా తీస్తాను
– కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి https://t.co/3B6fiWuHIQ
— Telugu Scribe (@TeluguScribe) November 12, 2026
Read Also :
Weather Changes | ప్రపంచ దేశాల్లో దుర్భరమవుతున్న వాతావరణ పరిస్థితులు.. అధ్యయనంలో వెల్లడి..
Jairam Ramesh | రాముడి పేరుతో పాపాలు ఇంకెన్నాళ్లు..? బీజేపీపై జైరాం రమేష్ ఆగ్రహం
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagga Reddy | సోనియాగాంధీ ఆత్మకథ ఆధారంగా సినిమా తీస్తా : జగ్గారెడ్డి
Kiara Advani | ‘టాక్సిక్’ రిజల్ట్ నన్ను కుంగదీసింది : కియారా అద్వానీ
Pat Cummins: క్రికెటర్ ప్యాట్ కమ్మిన్స్‌తో సిడ్నీ వీధిలోనే గొడవపడ్డ భార్య.. వీడియో
Shekhar Master | కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారును ఢీకొట్టిన వ్యాన్
భూగర్భ జలాల పెంపునకు ఇంకుడు గుంతలు తప్పనిసరి : ఎంపీడీవో పుల్లారావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

