CV Anand | శివ ధర్ రెడ్డిని నేను ఎంతో దగ్గరగా చూశా : సీవీ ఆనంద్
CV Anand | సమైక్య రాష్ట్రంలో నూతన డీజీపీ సీవీ ఆనంద్ఎన్నో సవాళ్లు అధిగమించారన్నారు నూతన డీజీపీ సీవీ ఆనంద్. నక్సలిజం ప్రాబల్య ప్రాంతాల్లో ఆయన సేవలు అందించారు. ఎన్నో కీలక విజయాలు ఎన్ కౌంటర్స్ & నక్సలైట్లు సరెండర్ అవ్వడంలో కీలక పాత్ర పోషించారు. పోలీస్ కుటుంబాలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు.
CV Anand | నేడు పదవీ విరమణ పొందిన (డీజీపీ) శివధర్ రెడ్డికి నూతన డీజీపీ సీవీ ఆనంద్ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. శివ ధర్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు పోలీస్ అధికారిగా 32ఏళ్ల పాటు అమూల్య మైన సేవలందించారు. శివ ధర్ రెడ్డిని నేను ఎంతో దగ్గరగా చూశాను. సమైక్య రాష్ట్రంలో ఆయన ఎన్నో సవాళ్లు అధిగమించారు. నక్సలిజం ప్రాబల్య ప్రాంతాల్లో ఆయన సేవలు అందించారు. ఎన్నో కీలక విజయాలు ఎన్ కౌంటర్స్ & నక్సలైట్లు సరెండర్ అవ్వడంలో కీలక పాత్ర పోషించారు. పోలీస్ కుటుంబాలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు.
ఆపరేషన్ కగార్ అమలులో సక్సెస్ అయ్యారు. పెద్ద ఎత్తున మావోల ఆయుధాలు సీజ్ చేయడం, ఎంతో మంది మావోలు లొంగిపోవడంలో శివధర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని కాపాడంలో మన పోలీస్ బాధ్యత ఎంతో ఉంది. 1990లో కమ్యూనల్ సమస్యలు, నక్సలిజం ఎన్నో సమస్యలు ఎదురుకున్నాము. ఇప్పుడు వాటి స్వరూపమే మారింది. ట్రాఫిక్ & నార్కోటిక్స్ డ్రగ్స్ & సైబర్ సమస్య విస్తరించింది.
నగర పట్టణం విస్తరించింది & జనాభా విస్తరించింది. సమస్యలు ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. గ్రేహౌండ్, ఎస్ఐబీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పని తీరు మెరుగుపరుచుకోవాలి. గ్రే హౌండ్ ఎస్ఐబీ పాత సంస్థల అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లాలన్నారు. 2016 నుండి నాతో కలిసి పని చేసిన పోలీస్ అధికారులున్నారు. పూర్తి బాధ్యత & టీం వర్క్‌తో ముందుకు వెళదామన్నారు. అధికారులు మీ ఆలోచనలు తెలియజేయండి. ప్రజలకు డిపార్ట్మెంట్ మీద ఉన్న నమ్మకాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు.
Read Also :
I-PAC Vinesh Chandel: ఐ-ప్యాక్ డైరెక్టర్ వినేశ్ చందల్‌కు బెయిల్ మంజూరీ
JD Chakravarthy | ‘కల్కి 2’లో జేడీ చక్రవర్తి?.. క్లారిటీ ఇచ్చిన నటుడు!
Supreme Court | ‘వారి కోసం చట్టాలను సవరించండి’.. బాలికకు గర్భవిచ్ఛిత్తి కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్య
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

