I-PAC Vinesh Chandel: ఐ-ప్యాక్ డైరెక్టర్ వినేశ్ చందల్‌కు బెయిల్ మంజూరీ
I-PAC Vinesh Chandel: ఐ-ప్యాక్ సహ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ వినేశ్ చందల్‌కు ఢిల్లీలోని పాటియాలా హౌజ్ కోర్టు మనీల్యాండరింగ్ కేసులో బెయిల్ మంజూరీ చేసింది. పశ్చిమ బెంగాల్లో జరిగిన బొగ్గు కుంభకోణం కేసులో అతనికి బెయిల్ ఇచ్చారు. ఆ బెయిల్‌ను ఈడీ అడ్డుకోలేదని అదనపు సెషన్స్ జడ్జి అమిత్ బన్సాల్ తెలిపారు.
న్యూఢిల్లీ: ఐ-ప్యాక్ సహ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ వినేశ్ చందల్(I-PAC Vinesh Chandel)కు ఢిల్లీలోని పాటియాలా హౌజ్ కోర్టు మనీల్యాండరింగ్ కేసులో బెయిల్ మంజూరీ చేసింది. పశ్చిమ బెంగాల్లో జరిగిన బొగ్గు కుంభకోణం కేసులో అతనికి బెయిల్ ఇచ్చారు. ఆ బెయిల్‌ను ఈడీ అడ్డుకోలేదని అదనపు సెషన్స్ జడ్జి అమిత్ బన్సాల్ తెలిపారు. 2 లక్షల వ్యక్తిగత పూచీకత్తు, స్యూరిటీ బాండ్‌పై వినేశ్‌ను రిలీజ చేశారు. ఈ కేసులో ఈడీ స్టేట్మెంట్ను కోర్టు రికార్డు చేసుకున్నది. దర్యాప్తులో వినేశ్ సహకరించినట్లు ఈడీ చెప్పింది. కోర్టు అనుమతితోనే విదేశాలకు వెళ్లేందుకు షరతు విధించారు. ఆధారాలను ధ్వంసం చేయరాదన్న నిబంధన కూడా పెట్టారు. భవిష్యత్తులో జరగబోయే విచారణకు సహకరించాలన్నారు.
సీనియర్ అడ్వకేట్ వికాశ్ పహ్వా, అభిషేక్ మిశ్రాలు వినేశ్ తరపున వాదించారు. ఏప్రిల్ 23వ తేదీన ఐప్యాక్ డైరెక్టర్‌ను 14 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు. బెంగాల్లో జరిగిన బొగ్గు కుంభకోణం కేసులో వినేశ్‌పై ఈడీ విచారణ జరుగుతున్నది. భోపాల్‌లోని నేషనల్ లా ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ లో వినేశ్ లా సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ చేశారు.ఐ-ప్యాక్‌లో అతనికి 33 శాతం షేర్ ఉన్నది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తరపున అసెంబ్లీ ఎన్నికల్లో ఐ-ప్యాక్ ప్రచారాన్ని నిర్వహించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

