Hyderabad | దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి యువతి ఆత్మహత్య.. లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులే కారణమా?
Hyderabad | హైదరాబాద్‌లో విషాదం నెలకొంది. దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది.
Hyderabad | హైదరాబాద్‌లో విషాదం నెలకొంది. దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది.
తమ కూతురు రోజా రమణి (26) కనిపించడం లేదని నాగోల్‌కు చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే దుర్గంచెరువులో దూకి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. దర్యాప్తులో ఆత్మహత్యకు పాల్పడిన యువతి రోజా రమణిగా నిర్ధారించారు.
కాగా, ఆత్మహత్యకు పాల్పడిన యువతి మెడికవర్ ఆస్పత్రిలో అకౌంటెంట్‌గా పనిచేస్తుంది. కొంతకాలంగా బ్యాంక్ లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులు తాళలేకనే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

