Home
Hyderabad
Hyderabad Meteorological Center Said That 33 Degree Temperatures Were Recorded In Greater Hyderabad
గ్రేటర్@33.4
పశ్చిమ, నైరుతి దిశల నుంచి వీస్తున్న కిందిస్థాయి గాలుల ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లో బలమైన ఈదురు గాలులు వీయడం, నగరంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
సిటీబ్యూరో, జూన్ 29 (నమస్తే తెలంగాణ): పశ్చిమ, నైరుతి దిశల నుంచి వీస్తున్న కిందిస్థాయి గాలుల ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లో బలమైన ఈదురు గాలులు వీయడం, నగరంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
కాగా ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 33.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 24.1 డిగ్రీలు, గాలిలో తేమ 52 శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

