హైదరాబాద్: నాంపల్లి మెట్రోస్టేషన్ వద్ద ట్రాఫిక్‌లో ఉండగా ఒక వాహనదారుడికి గుండెపోటు వచ్చింది. ట్రాఫిక్‌లో చిక్కుకున్న అతనికి సడెన్‌గా హార్ట్ ఎటాక్ వచ్చింది. ఇది గమనించిన పోలీసులు వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. కేర్ ఆసుపత్రిలో బాధితుడికి చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది.