గ్రేటర్లో మళ్లీ ఉక్కపోత
ఇటీవల కురిసిన వర్షాలతో కాస్త చల్లబడిన నగరం.. మళ్లీ వేడెక్కోతోంది. నగరంలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలతో ఉక్కపోత అధికమవుతున్నది. కూలర్లు, ఏసీలు ఆన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): ఇటీవల కురిసిన వర్షాలతో కాస్త చల్లబడిన నగరం.. మళ్లీ వేడెక్కోతోంది. నగరంలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలతో ఉక్కపోత అధికమవుతున్నది. కూలర్లు, ఏసీలు ఆన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది.
బుధవారం నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34.0డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 24.0, గాలిలో తేమ 70 శాతంగా నమోదైందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

