మునుగోడు ఉప ఎన్నికల్లో ..టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ అభ్యర్థి గెలుపుతో ఖైరతాబాద్ నియోజకవర్గంలో సంబురాలు అంబరాన్నంటాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆదేశాలతో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తెలంగాణ భవన్ వద్దకు చేరుకొని సంబురాల్లో పాల్గొన్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, సోమాజిగూడ, హిమాయత్‌నగర్, ఖైరతాబాద్ డివిజన్లకు చెందిన వందలాదిమంది కార్యకర్తలు విజయోత్సవ
సంబురాల్లో పాల్గొన్నారు.
– బంజారాహిల్స్/హిమాయత్‌నగర్/
ఖైరతాబాద్,నవంబర్ 6: