సిటీబ్యూరో, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈనెల 22న ఎల్బీస్టేడియంలో నిర్వహించనున్న గౌరవ వందనానికి సీఎం కేసీఆర్ హాజరుకానున్న నేపథ్యంలో నగరంలోని పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆదేశాలు జారీచేశారు. సోమవారం మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9గంటల వరకు ఎల్బీస్టేడి యం వైపు వెళ్లే రహదారులతో పాటు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.
ట్రాఫిక్ ఆంక్షలు ఉన్న మార్గాలు
పార్కింగ్ ప్రదేశాలు