గ్రేటర్ తైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో గురువారం కెనరా బ్యాంక్ సమీపంలోని గ్రౌండ్స్‌లో తైక్వాండోలో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు, బెల్టులలు ప్రదానం చేశారు. అకాడమీ వ్యవస్థాపకుడు బి.కృష్ణ మాట్లాడుతూ.. ఆత్మ రక్షణకు తైక్వాండో దోహద పడుతుందన్నారు. మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న విద్యార్థులకు సిర్టిఫికెట్లు అందజేశామని అన్నారు. తల్లిదండ్రులు విద్యార్థులను కీడల్లో ప్రొత్సహించాలని సూచించారు.
– చిక్కడపల్లి, జూలై 7