తెలుపు వర్ణంలో మెరిపిస్తూ.. వయ్యారంగా నడుస్తున్న నెమలి జాపార్కులో కనువిందు చేసింది. సికింద్రాబాద్కు చెందిన ఇన్నర్వీల్ క్లబ్ సభ్యులు గురువారం ఈ జాతీయ పక్షిని ఏడాదిపాటు దత్తత తీసుకున్నారు. జంతువుల పరిరక్షణకు ముందుకురావడం అభినందనీయం కదూ.
– చార్మినార్, జూన్ 9