Hyderabad | రెండు నెలల్లో 9 మంది జలమండలి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల మృతి..!
Hyderabad | హైదరాబాద్ జలమండలి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
Hyderabad | హైదరాబాద్ జలమండలి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రెండు నెలల్లో 9 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు మృతి చెందారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీవితాలను ఆగం చేసేలా ఇటీవల జారీ చేసిన టెండర్ ప్రక్రియపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
675 మంది మీటర్ రీడర్ల కుటుంబాలపై ఈ టెండర్ ప్రక్రియ తీవ్ర ప్రభావం చూపుతుందని, మరో ఉద్యోగి మరణించకముందే టెండర్ ప్రక్రియను నిలిపివేయాలని, మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలనితెలంగాణ రాష్ట్ర ఔట్సోర్సింగ్ జేఏసీ డిమాండ్ చేసింది. ఇంత జరుగుతున్న ఉన్నతాధికారులు స్పందించకపోవడం గమనార్హం.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రెండు నెలల్లో 9 మంది జలమండలి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల మృతి..!
Vishwambara | మెగాస్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సైలెంట్‌గా పనులు పూర్తి చేస్తున్న వశిష్ఠ!
Tharun Bhascker | చెత్తను పంచదార పూసి ఇస్తే ఆడియన్స్ నమ్మరు.. రొటీన్ సినిమాలపై తరుణ్ భాస్కర్ కామెంట్స్
Kedarnath Temple: కేదార్నాథ్ ఆలయం మూసివేత
Stock Market | భారీ లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 1300 పాయింట్లకుపైగా జంప్..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

