Hyderabad Rains | హైదరాబాద్‌లో భారీ వర్షం.. చెరువును తలపిస్తున్న విజయవాడ హైవే
Hyderabad Rains | హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచాయి. దీంతో వనస్థలిపురంలోని చింతల్‌కుంట వద్ద జాతీయ రహదారిపై భారీగా నీరు చేరి చెరువును తలిపిస్తోంది. దీంతో పనామా-ఎల్బీనగర్ మధ్య వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Hyderabad Rains | హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచాయి. దీంతో వనస్థలిపురంలోని చింతల్‌కుంట వద్ద హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీగా నీరు చేరి చెరువును తలిపిస్తోంది. దీంతో పనామా-ఎల్బీనగర్ మధ్య వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మీ ఆదేశించారు. హైదరాబాద్ వర్షాలపై జోనల్ కమిషనర్లు, ఎస్ఈలతో మేయర్ విజయలక్ష్మి శనివారం సాయంత్రం టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా లోతట్టు ప్రాంతాలు, నాలాలపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.
ఎల్బీనగర్ చింతలకుంటలో భారీ వర్షం. విజయవాడ రహదారిపై నిలిచిన నీరు.. భారీగా స్తంభించి ట్రాఫిక్#HyderabadRains #LBnagar #Newsupdates #bigtvlive pic.twitter.com/JavgtDXsmi
— BIG TV Breaking News (@bigtvtelugu) May 18, 2024
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

