SBI | ఎస్బీఐ భూముల వేలంపై హైకోర్టు స్టే
SBI | రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ.237 కోట్లు అని ప్రచారం చేసుకున్న భూమి తమదేనని.. ఆ భూమిలో 5 ఎకరాలు తమవేనని, సదరు భూమిపై రిట్ ఆర్డర్ ఇవ్వాలని SBI హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీజీఐఐసీ భూముల వేలంపై హైకోర్టు 3 వారాలు స్టే విధించింది.
SBI | ఎస్బీఐ (SBI) భూముల వేలంపై హైకోర్టు స్టే విధించింది. కాంగ్రెస్ సర్కార్ గత నెల 28వ తేదీన రాయదుర్గం పరిధిలో ఉన్న నాలెడ్జ్ సిటీలోని సర్వే నంబర్ 83/1లో ఉన్న భూమిని ఒక్కో ఎకరం రూ.237 కోట్ల చొప్పున ఆక్షన్ (వేలం) ద్వారా విక్రయించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం తమకు చెందిన భూమిని విక్రయించిందని SBI హైకోర్టును ఆశ్రయించింది.
రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ.237 కోట్లు అని ప్రచారం చేసుకున్న భూమి తమదేనని.. ఆ భూమిలో 5 ఎకరాలు తమవేనని, సదరు భూమిపై రిట్ ఆర్డర్ ఇవ్వాలని SBI హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో టీజీఐఐసీ భూముల వేలంపై నేడు హైకోర్టు 3 వారాలు స్టే విధించింది. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని ఎస్బీఐ, టీజీఐఐసీ, గౌర వెంచర్స్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
బ్రేకింగ్ న్యూస్
ఎస్బీఐ భూముల వేలంపై తెలంగాణ హైకోర్టు స్టే
గత నెల 28వ తేదిన రాయదుర్గం పరిధిలో ఉన్న నాలెడ్జ్ సిటీలోని సర్వే నంబర్ 83/1లో ఉన్న భూమిని ఒక్కో ఎకరం రూ.237 కోట్ల చొప్పున ఆక్షన్ ద్వారా విక్రయించిన కాంగ్రెస్ ప్రభుత్వం
అయితే ఆ భూమిలో 5 ఎకరాలు తమవేనని, సదరు భూమిపై రిట్… https://t.co/u6x8s2MjLx pic.twitter.com/FzfR6bjE02
— Telugu Scribe (@TeluguScribe) June 18, 2026
SBI భూమిని విక్రయించిన తెలంగాణ ప్రభుత్వం
ఎకరానికి రూ.237 కోట్లు అని ప్రచారం చేసుకున్న భూమి తమదేనని హైకోర్టును ఆశ్రయించిన SBI
గత నెల 28వ తేదిన రాయదుర్గం పరిధిలో ఉన్న నాలెడ్జ్ సిటీలోని సర్వే నంబర్ 83/1లో ఉన్న భూమిని ఒక్కో ఎకరం రూ.237 కోట్ల చొప్పున ఆక్షన్ ద్వారా విక్రయించిన… https://t.co/7lwi0QB6LZ pic.twitter.com/3WCBQeYFj3
— Telugu Scribe (@TeluguScribe) June 17, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

