High Court | మేడ్చల్ కలెక్టర్‌పై హైకోర్టు ఆగ్రహం.. కోర్టులో హాజరు పరుచాలని సీపీకి ఆదేశం
మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మనూ చౌదరిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడంలో కలెక్టర్ నిర్లక్ష్యాన్ని తప్పుబట్టింది.
హైదరాబాద్ : మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మనూ చౌదరిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడంలో కలెక్టర్ నిర్లక్ష్యాన్ని తప్పుబట్టింది. ఇవాళ కలెక్టర్ కోర్టు విచారణకు హాజరు కాకపోవడంపై హైకోర్టు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిని కోర్టులో హాజరుపరచాలని మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు.
బ్రేకింగ్ న్యూస్
మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్‌ను కోర్టులో హాజరుపరచాలని మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్‌కు హైకోర్టు ఆదేశం
ఇవాళ కోర్టు విచారణకు హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు న్యాయమూర్తి
ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడంలో కలెక్టర్ నిర్లక్ష్యాన్ని తప్పుబడుతూ హైకోర్టు ఆగ్రహం
— Telugu Scribe (@TeluguScribe) November 11, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Court | మేడ్చల్ కలెక్టర్‌పై హైకోర్టు ఆగ్రహం.. కోర్టులో హాజరు పరుచాలని సీపీకి ఆదేశం
విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక
ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
MLA Manik Rao | చెరుకు రైతుకు రూ.4,500 మద్దతు ధర ఇవ్వాలి: ఎమ్మెల్యే మాణిక్ రావు
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ కంటికి చికిత్స.. ఆస్పత్రికి తరలింపు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

