Rain Lashes | నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బోరబండ, అల్లాపూర్, మోతీనగర్, ఎర్రగడ్డ, సనత్‌నగర్, ఎస్ఆర్నగర్, వెంగళరావు, యూసఫ్‌నగర్, మైత్రివనం, అమీర్‌పేట, ఎల్బీనగర్, హయత్‌నగర్, కూకట్పల్లి, కేపీహెచ్బీలో వర్షం కురిసింది. హైదర్‌నగర్, నిజాంపేట, ప్రగతినగర్, బోయిన్పల్లి, మారేడ్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల, బేగంపేట, చిలకలగూడ, ముషీరాబాద్, యూసఫ్‌గూడ, రామంతాపూర్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ భారీ వర్షం కురుస్తున్నది. భారీ వర్షానికి వాహనదారులకు ఇబ్బందులకు గురయ్యారు. పలుచోట్ల లోతట్టు ప్రాంతాల్లోకి వర్షం నీరు చేరింది.