కుక్కల మలవిసర్జనతో ఆరోగ్యముప్పు
క్యూర్ పరిధిలో పెంపుడు కుకల యజమానులు వాటి మల విసర్జనను తొలగించేలా బాధ్యతాయుతమైన నిబంధనలను అమలు చేయాలని హైదరాబాద్ డెవలప్ మెంట్ కమిటీ చైర్మన్ కాంచీరాజు కాశీనాథ్ ప్రభుత్వాన్ని కోరారు.
సిటీబ్యూరో, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): క్యూర్ పరిధిలో పెంపుడు కుకల యజమానులు వాటి మల విసర్జనను తొలగించేలా బాధ్యతాయుతమైన నిబంధనలను అమలు చేయాలని హైదరాబాద్ డెవలప్ మెంట్ కమిటీ చైర్మన్ కాంచీరాజు కాశీనాథ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుకు ఆయన ఒక అధికారిక విజ్ఞప్తి పత్రం సమర్పించారు.
లేఖలోని ప్రధానాంశాలను ఆయన ప్రస్తావిస్తూ… క్యూర్ పరిధిలో పెంపుడు, వీధి కుకలు కలిపి దాదాపు 5 లక్షల వరకు ఉన్నాయని అంచనా వేశారు. కుకలు బహిరంగ ప్రదేశాలు, నడకదారులు (పాత్‌వేస్), పారుల్లో మల విసర్జన చేయడం వల్ల తీవ్రమైన ఆరోగ్య ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంఎంసీలో కమిషనర్ పబ్లిక్ ప్లేస్‌లలో కుకల వ్యర్థాలను తొలగించే బాధ్యతను యజమానులపై మోపుతూ తీసుకున్న నిర్ణయం తీసుకున్నారని.. ఇదే విధానాన్ని జీహెచ్ఎంసీ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కూడా విస్తరింపజేసేలా తగిన ఆదేశాలు జారీ చేయాలని సీఎస్‌ను కోరారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

