ముగ్గురు ఆర్డీవోలు బదిలీ
రాష్ట్రంలో ముగ్గురు రెవెన్యూ డివిజినల్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ ..ప్రభుత్వం సోమవారం జీవోను జారీ చేసింది. హైదరాబాద్ యూఎల్సీలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న వెంకట ఉపేందర్ రెడ్డిని రాజేంద్రనగర్ ఆర్డీవోగా బదిలీ చేశారు.
సిటీబ్యూరో, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ముగ్గురు రెవెన్యూ డివిజినల్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ ..ప్రభుత్వం సోమవారం జీవోను జారీ చేసింది. హైదరాబాద్ యూఎల్సీలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న వెంకట ఉపేందర్ రెడ్డిని రాజేంద్రనగర్ ఆర్డీవోగా బదిలీ చేశారు.
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈవోగా పనిచేస్తున్న ఎల్.రమాదేవిని కీసర ఆర్డీవోగా, జహీరాబాద్ ఆర్డీవోగా పనిచేస్తున్న కె.వెంకటరెడ్డిని శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, మరో డిప్యూటీ కలెక్టర్ అయిన ఎస్.రాజేశ్కుమార్ను రెవెన్యూ శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

