రూ. 6,224 కోట్లతో బల్దియా బడ్జెట్
గ్రేటర్లో మౌలిక వసతుల కల్పనకు జీహెచ్ఎంసీ పెద్ద పీట వేస్తున్నది. ప్రతి ఏటా మాదిరిగానే 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీహెచ్ఎంసీ రూ.6,224కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనను సిద్ధం చేసింది.
- 2023-24 ఆర్థిక సంవత్సర ముసాయిదా పద్దు
- ప్రతి ఏటా మాదిరిగానే మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట
సిటీబ్యూరో, నవంబరు 8 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్లో మౌలిక వసతుల కల్పనకు జీహెచ్ఎంసీ పెద్ద పీట వేస్తున్నది. ప్రతి ఏటా మాదిరిగానే 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీహెచ్ఎంసీ రూ.6,224కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనను సిద్ధం చేసింది. రెండు కేటగిరీల్లో ఈ బడ్జెట్ను రూపొందించారు. జీహెచ్ఎంసీ నిధులకే చెందిన బడ్జెట్ను ‘ఏ’ కేటగిరిగా, ఇతర సంస్థల నుంచి అందే నిధులను ‘బి’గా చూపింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగానూ రూ.6150కోట్లుగా ఉంది.
ఇందులో ఏ కేటగిరిలో రూ. 6150కోట్లు, ఇతర సంస్థలవి రూ. 406.70 కోట్లు ఉంది. కాగా, గతేడాదితో పోల్చితే ఈ సారి అదనంగా రూ. 74కోట్ల మేర బడ్జెట్ పద్దు పెంచారు. ఈ బడ్జెట్ ప్రతిపాదనపై బుధవారం (నేడు) మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరగనున్న స్టాండింగ్ కమిటీ సమావేశంలో చర్చించి కమిటీ ఆమోదించనుంది. ఆ తర్వాత నిర్వహించే గ్రేటర్ కౌన్సిల్లో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- GHMC
- Greater
- infrastructure
RELATED ARTICLES
తాజా వార్తలు
సద్దుల పొద్దు.. పూల సద్దు!
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

