HomeHyderabadGhmc Is Giving A Lot Of Attention To The Creation Of Infrastructure
మెరుగ్గా రహదారుల నిర్వహణ
హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్న చర్యల్లో భాగంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు జీహెచ్ఎంసీ పెద్దపీట వేస్తున్నది. ముఖ్యంగా రహదారుల అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించింది.

రహదారుల సమగ్ర సర్వూపం ..
గ్రేటర్లో రహదారుల మొత్తం పొడవు 9013 కిలోమీటర్లు
6,167 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, 2,846 కిలోమీటర్ల బ్లాక్ టాప్ రోడ్లు
సింగిల్ లేన్ ( 7 మీటర్లు) -6655 కిలోమీటర్లు
డబుల్ లేన్ (7-10.5 మీటర్లు) – 1709 కిలోమీటర్లు
త్రీ లేన్ (10.5 నుంచి 14 మీటర్లు) 123 కిలోమీటర్లు
ఫోర్ లేన్/ అపై ( 14 మీటర్ల పైబడి ఉన్నవి) 526 కిలోమీటర్లు
ఇందులో ప్రధాన రహదారులు సీఆర్ఎంపీ కింద 811.49కిలోమీటర్ల మేర ఎంపిక చేసి ఐదేళ్ల పాటు నిర్వహణ, పనులను చేపడుతున్నది.
రంగారెడ్డి జిల్లా
జిల్లాలో రహదారుల విస్తరణ మొత్తం 5,014.13 కిలోమీటర్లు
జాతీయ రహదారులు 177.68 కిలోమీటర్లు
ఆర్ అండ్ బీ రోడ్లు1,125.90 కిలోమీటర్లు
పంచాయతీ రాజ్ రోడ్లు 3,710.55 కిలోమీటర్లు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా
జిల్లాలో రహదారుల విస్తరణ మొత్తం 945.57 కిలోమీటర్లు