సమన్వయ సమావేశం
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాలోని రెండు నియోజకవర్గాలకు సంబంధించిన ఆయా శాఖల అధికారులతో నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ఎన్నికల అధికారి (జీహెచ్ఎంసీ కమిషనర్) రోనాల్డ్ రాస్ సోమవారం సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
సిటీబ్యూరో, మార్చి 11 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాలోని రెండు నియోజకవర్గాలకు సంబంధించిన ఆయా శాఖల అధికారులతో నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ఎన్నికల అధికారి
(జీహెచ్ఎంసీ కమిషనర్) రోనాల్డ్ రాస్ సోమవారం సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
అదనపు నోడల్ అధికారులు, సబ్ నోడల్, ఆర్వో, ఏఆర్లతో సమావేశమయ్యారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన అధికారులు, పోలింగ్ స్టేషన్లు, సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు తదితర అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో నగర అదనపు సీపీ విక్రమ్ సింగ్ మాన్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

