డిక్లరేషన్ పేరుతో దగా
చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీలను దగా చేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావు మండిపడ్డారు. లంబాడా హక్కుల పోరాట సమితి అధ్యక్షులు ముడావత్ రాంబాల్‌నాయక్ అధ్యక్షతన సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గిరిజనులకు ఇచ్చిన 12 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఇందిరాపార్కు వద్ద నంగారాభేరి పేరుతో మహాధర్నా నిర్వహించారు.
- పోడు భూములకు పట్టాలిస్తామన్న హామీ ఏమైంది?
- ఎస్సీ, ఎస్టీలకు కార్పొరేషన్ల పేరిట చేసిందేమీ లేదు
- గెలిపించిన కొడంగల్ లంబాడా బిడ్డలే రేవంత్‌కు రాజకీయ సమాధి కడతారు
- ఎల్‌హెచ్‌పీఎస్ మహాధర్నాలో ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మాజీమంత్రి హరీశ్‌రావు
కవాడిగూడ, మే 26: చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీలను దగా చేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావు మండిపడ్డారు. లంబాడా హక్కుల పోరాట సమితి అధ్యక్షులు ముడావత్ రాంబాల్‌నాయక్ అధ్యక్షతన సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గిరిజనులకు ఇచ్చిన 12 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఇందిరాపార్కు వద్ద నంగారాభేరి పేరుతో మహాధర్నా నిర్వహించారు.
ఈ మహాధర్నా కార్యక్రమానికి సంఘీభావం తెలిపిన అనంతరం మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 3,146 తండాలను గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఇందిరాపార్కు వద్ద జరుగుతుంది ధర్నా కాదని లంబాడాల ఆత్మగౌరవ పోరాటం అని అన్నారు. ఎన్నికల ముందు చేతులు జోడించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పామై కాటేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

