సిటీబ్యూరో, మార్చి 7 (నమస్తే తెలంగాణ) :ఆహార నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లు ఇతర వాటిపై బల్దియా ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
తాజాగా అమీర్‌పేటలోని అమోఘ, తాజా కిచెన్, మెహిదీపట్నంలోని 4 సీన్స్ మల్టీకజిన్ రెస్టారెంట్లో తనిఖీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించారు. ఈ మేరకు నోటీసులు జారీ చేశారు.