Revanth Reddy | పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి పిండ ప్రధానం
తెలంగాణ వ్యతిరేకి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తొత్తు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్ సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ వై. సతీష్‌రెడ్డి డిమాండ్ చేశారు.
మన్సూరాబాద్ : తెలంగాణ వ్యతిరేకి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తొత్తు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్ సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ వై. సతీష్‌రెడ్డి డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలపై వివాదాస్పద వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం సతీష్‌రెడ్డి ఆధ్వర్యంలో నాగోల్‌లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చిత్రపటాన్ని ఊరేగించి పిండ ప్రధానం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను రాజకీయం చేసేంత దిగజారుడుతనానికి రేవంత్‌రెడ్డి దిగడం హేయమైన చర్య అన్నారు.
రాహుల్‌గాంధీ పుట్టుకనే ప్రశ్నించిన బీజేపీని ఎదిరించిన మహానాయకుడు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పాల్సింది పోయి విమర్శించడం వారి నీచ బుద్దికి నిదర్శనమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జగన్మోహన్రెడ్డి, సతీష్‌యాదవ్, శిల్పారెడ్డి, షఫీ, రాజు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

