న్యూ బోయిన్‌పల్లిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద శనివారం ఎన్నికల ప్రచార రథాలను ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి, ఎన్నికల ఇన్చార్జి రావుల శ్రీధర్‌రెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి ప్రారంభించారు.
కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యులు అనితాప్రభాకర్, నళిని కిరణ్, పాండుయాదవ్, భాగ్యశ్రీశ్యామ్కుమార్, లోకనాథ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
-కంటోన్మెంట్, ఏప్రిల్ 20