వెంటవెంటనే పరీక్షలు రాయడం తమకు ఎలా సాధ్యమవుతుందంటూ ప్రశ్నిస్తూ డీఎస్సీ పరీక్షలను 3 నెలలు వాయిదా వేయాలని కోరుతూ సోమవారం నగరవ్యాప్తంగా అభ్యర్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యాశాఖ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించేందుకు బయలుదేరిన డీఎస్సీ అభ్యర్థులు