Hyderabad | మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి.. హైదరాబాద్ బోరబండలో దారుణం
Hyderabad | హైదరాబాద్‌లోని బోరబండలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ తండ్రి కన్న కొడుకునే హత్య చేశాడు. ఐదేళ్ల కుమారుడిని గొంతు నులిమి ప్రాణాలు తీశాడు.
Hyderabad | హైదరాబాద్‌లోని బోరబండలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ తండ్రి కన్న కొడుకునే హత్య చేశాడు. ఐదేళ్ల కుమారుడిని గొంతు నులిమి ప్రాణాలు తీశాడు.
వివరాల్లోకి వెళ్తే.. శిల్పినగర్‌కు చెందిన విద్యాసాగర్ (36) మద్యం మత్తులో తన ఐదేళ్ల కుమారుడు విజయ్ గొంతు నులిమినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో బాలుడి తల్లి దుర్గ క్యాటరింగ్ పనికి వెళ్లింది. రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఈ దారుణం జరిగినట్లు సమాచారం. తెల్లవారుజామున ఇంటికి తిరిగొచ్చిన దుర్గ.. కుమారుడు విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. వెంటనే పొరుగువారికి సమాచారం అందించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న బోరబండ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అయితే పోలీసులకు విషయం తెలిసిన వెంటనే నిందితుడు విద్యాసాగర్ పరారయ్యాడు. బాలుడి మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి.. హైదరాబాద్ బోరబండలో దారుణం
Aadarsha Kutumbam | మూడు రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా వసూళ్లు.. బాక్సాఫీస్ వద్ద వెంకటేశ్ ‘ఆదర్శ కుటుంబం’ జోరు!
RC 17 | రామ్ చరణ్ ‘ఆర్సీ 17’పై మరో ప్రచారం.. గుజరాతీ బ్లాక్‌బస్టర్ రీమేక్ అంటూ టాక్స్..!
Amitabh Bachchan | బుల్లెట్ ప్రూఫ్ కవచం వెనుక అమితాబ్ బచ్చన్.. అభిమానుల కోసం భద్రత నడుమే ప్రత్యేక దర్శనం!
Mamitha Baiju | మమితా బైజు అసలు పేరు నమితనా? బర్త్ సర్టిఫికెట్లో జరిగిన పొరపాటుతో పేరు ఎలా మారిందో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

