శివోత్సవం..
శివనామస్మరణతో మారుమోగిన శైవక్షేత్రాలు ‘హరహర మహాదేవ.. శంభో శంకర’ అంటూ సాగిన శివనామస్మరణతో మహానగరంలోని శైవ క్షేత్రాలు మారుమోగాయి. శుక్రవారం మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులతో కిక్కిరిసిపోయాయి.
- శివనామస్మరణతో మారుమోగిన శైవక్షేత్రాలు
‘హరహర మహాదేవ.. శంభో శంకర’ అంటూ సాగిన శివనామస్మరణతో మహానగరంలోని శైవ క్షేత్రాలు మారుమోగాయి. శుక్రవారం మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాల ఎదుట భక్తులు బారులు తీరి పరమశివుడిని దర్శించుకుని పునీతులయ్యారు.
కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి స్వామివారికి పట్టువస్ర్తాలను సమర్పించారు. స్వామివారికి వేదపండితులు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సామూహిక అభిషేకాలు, రుద్రస్వాహకార హోమం వంటి కార్యక్రమాలు నిర్వహించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

