విధుల్లో నిర్లక్ష్యం.. రామ్‌గోపాల్‌పేట ఇన్స్పెక్టర్పై వేటు
CV Anand | రాంగోపాల్‌పేట ఇన్స్పెక్టర్పై వేటు పడింది. ఇన్స్పెక్టర్ సైదులును కమిషన్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ సీపీ సీవీ ఆనంద్ (CV Anand)ఆదేశాలు జారీ చేశారు. విధినిర్వహణలో
హైదరాబాద్: నగరంలోని రాంగోపాల్‌పేట ఇన్స్పెక్టర్పై వేటు పడింది. ఇన్స్పెక్టర్ సైదులును కమిషన్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ సీపీ సీవీ ఆనంద్ (CV Anand)ఆదేశాలు జారీ చేశారు. విధినిర్వహణలో సీఐ సైదులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమకంగా నడుస్తున్న పబ్‌లపై నిర్లక్ష్యం వహించారిని, అర్ధరాత్రి వరకు పబ్బులు తెరిచి ఉంచినా పట్టించుకోకపోవడంతో సీపీ ఆయనపై చర్యలు తీసుకున్నారు.
రామ్‌గోపాల్‌పేట్‌లో అనుమతులు లేకుండా నడుస్తున్న తకీల పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు రైడ్ నిర్వహించారు. అర్ధరాత్రి దాటినప్పటికీ పబ్‌ను నడుపుతున్నట్లు గుర్తించారు. పబ్ నిర్వహాకులతోపాటు 18 మందిని అరెస్టు చేశారు. ఈ వ్యవహారం సీరియస్ అయిన సీపీ.. ఇన్స్పెక్టర్ను కమిషనరేట్ కార్యాలయానికి అటాచ్ చేశారు. సీఐ సైదులు స్థానంలో రాంగోపాల్‌పేట్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ను ఇంచార్జిగా ఎస్హెచ్ఓగా నియమించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

