Home
Hyderabad
Cp Avinash Mahanty Officials Suggested That Everyone Should Be Ready For The Lok Sabha Elections
ఎన్నికల నిర్వహణకు సిద్ధం కండి
రానున్న లోక్సభ ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాశ్ మహంతి పోలీసు అధికారులు, సిబ్బందికి సూచించారు.
- సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి
సిటీబ్యూరో, మార్చి 14 (నమస్తే తెలంగాణ): రానున్న లోక్సభ ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాశ్ మహంతి పోలీసు అధికారులు, సిబ్బందికి సూచించారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గురువారం కమిషనరేట్లో అన్ని జోన్ల డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలు, పోలీస్ నోడల్ అధికారులు, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

