e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home హైదరాబాద్‌ నేటి నుంచి డ్రైవర్లకు వ్యాక్సినేషన్‌

నేటి నుంచి డ్రైవర్లకు వ్యాక్సినేషన్‌

నేటి నుంచి డ్రైవర్లకు వ్యాక్సినేషన్‌

సిటీబ్యూరో, జూన్‌ 2 ( నమస్తే తెలంగాణ ) : హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని ఆటో, క్యాబ్‌ డ్రైవర్లు కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలని జేటీసీ పాండురంగనాయక్‌ తెలిపారు. బుధవారం నుంచి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందని వివరించారు. అందుకు సంబంధించి 10 కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ కోసం https://tgtransport. net/TGCFSTONLINE/OnlineTransactions/VaccineRegistrationNew.aspxలో రిజిస్టర్‌ చేసుకోవాలని సూచించారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌, అధార్‌కార్డు, ఆర్‌సీ పత్రాలను వ్యాక్సినేషన్‌ కేంద్రానికి తీసుకువెళ్లాలని తెలిపారు.

వ్యాక్సినేషన్‌ సెంటర్ల వివరాలు..

  • ఆర్టీఏ పరిధి వ్యాక్సినేషన్‌ సెంటర్‌
  • ఖైరతాబాద్‌ రాజ్‌భవన్‌ ప్రభుత్వ పాఠశాల
  • సికింద్రాబాద్‌ ప్రభుత్వ పాఠశాల, వెస్ట్‌ మారేడ్‌పల్లి
  • మలక్‌పేట్‌ స్వామి వివేకానంద ప్రైమరీ స్కూల్‌, మలక్‌పేట్‌
  • టోలిచౌకి కేకే ఫంక్షన్‌ హాల్‌, లంగర్‌హౌజ్‌
  • బండ్లగూడ ప్రభుత్వ ఐటీఐ, ఓల్డ్‌ సిటీ, బహదూర్‌పూర
  • ఉప్పల్‌ మున్సిపల్‌ స్టేడియం, ఉప్పల్‌
  • మేడ్చల్‌ శివ శివానీ స్కూల్‌, కొంపల్లి
  • కూకట్‌పల్లి నైనా గార్డెన్స్‌, మెట్రో షాపింగ్‌మాల్‌, కూకట్‌పల్లి
  • అత్తాపూర్‌ హెటెక్స్‌, మాదాపూర్‌
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నేటి నుంచి డ్రైవర్లకు వ్యాక్సినేషన్‌

ట్రెండింగ్‌

Advertisement