దేవాలయాల అభివృద్ధికి సహకారం : ఎమ్మెల్యే ముఠా గోపాల్
చిక్కడపల్లి : దేవాలయాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు.గాంధీనగర్ డివిజన్లోని సిద్దంశెట్టి టవర్ అపార్ట్ మెంట్ ప్రాంగణంలో ఉన్న బంగారు పోచమ్మ దేవాలయం పునర్నిర్మాణ పనులను శుక్రవారం ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆద్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు.నియోజకవర్గంలో అనేక దేవాలయాల అభివృద్ధికి సహాయం అందించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ముఠా పద్మానరేశ్, పార్టీ యువజన విభాగం రాష్ట్ర నాయకుడు ముఠా జయసింహ, దేవాలయం ట్రస్ట్ కమిటీ చైర్మన్ జి.ఎస్.ఎన్.రాజు,కన్వీనర్ ముఠా నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

